- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అందరి ముందే మెగాస్టార్‌ను అలా పిలిచిన అక్కినేని కోడలు.. దానికి Chiranjeevi రియాక్షన్ ఇదే..!
దిశ, సినిమా: అక్టోబర్ 28న అన్నపూర్ణ స్టూడియోస్(Annapurna Studios)లో ఎఎన్‌ఆర్ నేషనల్ అవార్డు 2024(ANR National Award 2024) ఈవెంట్ చాలా చాలా గ్రాండ్‌గా జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఈవెంట్‌కి చాలా మంది సినీ దిగ్గజ నటులతో పాటు ప్రముఖ స్టార్స్ కూడా సందడి చేశారు. మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమం మొత్తానికి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది మాత్రం అక్కినేని ఇంటికి కాబోయే కోడలు శోభిత ధూళిపాళ అనే చెప్పాలి. ప్రతి ఒక్కరిని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ చాలా క్లోజ్‌గా మూవ్ అవుతూ ఈవెంట్‌కి కొత్త అందం తీసుకొచ్చింది. ఇక నాగచైతన్య ఈవెంట్‌కి వచ్చిన స్పెషల్ గెస్ట్ అమితాబచ్చన్ పాదాలకు నమస్కరించి ఆయన ఆశీస్సులు తీసుకున్న పిక్ అందరినీ ఆకట్టుకుంది. అయితే శోభిత కూడా అదే విధంగా రెస్పెక్ట్ ఇస్తూ వస్తుంది అని తాజాగా బయటపడింది.
అక్కినేని నాగార్జున ఈ ఈవెంట్‌కు అతిథిగా విచ్చేసిన చిరంజీవికి.. తన కొత్త కోడలిని పరిచయం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ టైంలో శోభిత మెగాస్టార్‌ను పిలిచిన తీరు నెట్టింట వైరల్‌గా మారింది. నాగ్.. శోభితను చిరుకు పరిచయం చేస్తున్న సమయంలో ఈ భామ చాలా రెస్పెక్ట్ ఫుల్‌గా ఆయనను "అంకుల్ సార్ " అంటూ పిలిచిందట. దీంతో ఒక్కసారిగా నాగార్జున, చిరంజీవి నవ్వుకున్నారట. అంతేకాదు చిరంజీవి చాలా సేపు శోభిత ధూళిపాళతో మాట్లాడుతూ కనిపించారు. పక్కనే నాగచైతన్య, నాగార్జున ఉండడం హైలైట్‌గా మారింది. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారగా.. శోభిత ధూళిపాళ అందరితో కలిసి పోవడానికి బాగా ట్రై చేస్తుందని, సమంత చేయలేని పని శోభిత చేసి చూపిస్తుంది అని అక్కినేని ఫ్యాన్స్ అంటున్నారు.