- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నగర ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో దంచికొడుతున్న భారీ వర్షం
by Mahesh |
X
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ నగరంలో మంగళవారం తెల్లవారుజామున మరోసారి భారీ వర్షం కురిసింది. సోమవారం ఉదయం 3 గంటల ప్రాంతంలో వర్షం కురవగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అయితే సాయంత్రం వరకు ఎటువంటి వర్షం కురువకపోగా.. ఎండ కాసింది. అయితే మంగళవారం ఉదయం కూడా ఉన్నట్టుండి ఒక్కసారిగా నల్లటి మబ్బులు కమ్ముకున్నాయి. దీంతో యూసుఫ్ గూడ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కృష్ణానగర్, మదాపూర్ ప్రాంతాల్లో ఉదయం 6 గంటలకు భారీ వర్షం కురిసింది. అలాగే అమీర్ పేట్, ఎర్రమంజిల్, ట్యాంక్ బండ్, లకిడికపూల్, మసబ్ ట్యాంక్ ప్రాంతాల్లో 7 గంటలకు మోస్తారు వర్షం కురిసింది. దీంతో ఒక్కసారిగా నగర ప్రజలు ఉలిక్కిపడ్డారు. ముఖ్యంగా ఉదయాన్నే ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు వర్షం కారణంగా తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు.
Advertisement
Next Story