- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేడు కేసీఆర్ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ
by Sathputhe Rajesh |
X
దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్ గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లు, యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్‌ల నిర్మాణాలపై కాంగ్రెస్ సర్కారు జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ వేసిన విషయం తెలిసిందే. అయితే కమిషన్‌ను వ్యతిరేకిస్తూ గులాబీ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కాగా, కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ ఇచ్చిన సమన్లపై సుప్రీంకోర్టులో కేసీఆర్ పిటిషన్ వేశారు. కమిషన్ సమన్లపై ఈ నెల 1 హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కేసీఆర్ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఇక ఈ పిటిషన్‌పై సుప్రీం వెల్లడించే తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.
Advertisement
Next Story