- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TG Govt: 92 నియోజకవర్గాలకు ప్రభుత్వం గుడ్ న్యూస్
X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలోని గ్రామీణ ప్రాంత రోడ్లకు మహర్దశ పట్టింది. రోడ్ల నిర్మాణంపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి నిధులను విడుదల చేసింది. 92 నియోజకవర్గాల్లో 641 పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. 323 కి.మీ మేర నూతన రహదారుల నిర్మాణ పనుల నిమిత్తం రూ.1377.66 కోట్లను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు కేటాయించడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ధన్యవాదాలు తెలిపారు. సీఆర్ఆర్ రోడ్ల కోసం మరో రెండుమూడు రోజుల్లోనే రూ. 400 కోట్ల మేర నిధులు మంజూరు చేస్తామని తెలిపారు.
Advertisement
Next Story