- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సోనియా గాంధీ రుణం తీర్చుకునే సమయం వచ్చింది.. చిన్నారెడ్డి కీలక వ్యాఖ్యలు
by GSrikanth |
X
దిశ, తెలంగాణ బ్యూరో: ఏఐసీసీ అగ్రనాయకురాలు సోనియా గాంధీని తెలంగాణ నుంచి లోక్ సభ బరిలో దించాల్సిందేనని మాజీ మంత్రి చిన్నారెడ్డి కోరారు. సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకొని సోనియమ్మతో పోటీ చేయించాలని రిక్వెస్ట్ చేశారు. తెలంగాణ ఇచ్చిన వ్యక్తిని ప్రజలకు గౌరవించినట్లు ఉంటుందని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అన్ని జిల్లాల ప్రజలు కూడా సోనియా గాంధీని పోటీ చేయించాలని కోరుతున్నట్లు ఆయన వివరించారు. లోక్ సభ ఎన్నికల్లో ఆమె బరిలో దిగితే నేతలంతా సమన్వయంతో పనిచేసి గెలిపిస్తారన్నారు. పార్లమెంట్ సెగ్మెంట్‌ను కూడా హైకమాండే నిర్ణయించాలని తెలిపారు. ఇక రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు కాంగ్రెస్ గెలవబోతున్నదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Advertisement
Next Story