- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్రమ కట్టడాలను తొలగించండి
by Sridhar Babu |
X
దిశ, జమ్మికుంట టౌన్ : జమ్మికుంట పట్టణంలో అక్రమ కట్టడంపై జిల్లా కలెక్టర్ కి ప్రజావాణిలో రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు చేల్పూరి రాము ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు చెల్పూరి రాము మాట్లాడుతూ జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 28వ వార్డులోని ఎంప్లాయిస్ కాలనీలో ఓ ఇల్లు అక్రమంగా కట్టారని, దాంతో మున్సిపల్ ఆదాయానికి గండిపెడుతూ రాజకీయ నాయకుల అండదండలతో చేపట్టారని తెలిపారు. టౌన్ ప్లానింగ్ నిబంధనలకు వ్యతి రేకంగా తన ఇష్టం వచ్చిన తీరుగా ఎలాంటి అనుమతులు లేకుండా పై అంతస్తు నిర్మించుకున్నారని తెలిపారు.
Advertisement
Next Story