- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హోంవర్క్ చేయలేదని విద్యార్థిని కొట్టిన ఉపాధ్యాయుడు
by Sridhar Babu |
X
దిశ, దమ్మపేట : హోంవర్క్ చేయలేదని ఓ విద్యార్థిని ఉపాధ్యాయుడు చితకబాదిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండగులపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చోటు చేసుకుంది. విద్యార్థి తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం గండుగులపల్లి గ్రామానికి చెందిన రోహిత్ అనే పదో తరగతి విద్యార్థిని ఆ పాఠశాలలో విధులు నిర్వర్తించే మారయ్య అనే ఉపాధ్యాయుడు హోమ్ వర్క్ చేయలేదనే కారణంతో చితకబాదాడు.
దాంతో విద్యార్థి రోహిత్ చెవికి బలమైన గాయం కావడంతో రక్తస్రావం అయింది. ఈ విషయాన్ని విద్యార్థి తన తల్లిదండ్రులకు చెప్పుకోవడంతో సోమవారం తల్లిదండ్రులు గండుగుల్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. వెంటనే ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
Advertisement
Next Story