- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యార్థినీలతో అసభ్య ప్రవర్తన.. కీచక ఉపాధ్యాయుడు సస్పెండ్.!
దిశ, మరిపెడ : విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి, వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దాల్సిన ఓ ఉపాధ్యాయుడు అసభ్యకర ప్రవర్తన చేస్తూ సస్పెండ్ కు గురైయ్యాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండలంలోని కాంపెల్లి తండా( సక్రం నాయక్ తండా) ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ధరంసోత్ శ్రీను అనే ఉపాధ్యాయుడు విద్యార్థునీలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తుండడంతో విద్యార్థునులు ఈ విషయాన్ని వారి తల్లిదండ్రులకు వివరించారు. ఆగ్రహించిన వారి తల్లిదండ్రులు అతనికి దేహశుద్ధి చేసి ఉన్నతాధికారుల దృష్టికి వ్యవహారన్నీ తీసుకెళ్లారు. ఈ ఘటనపై జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయుల ప్రాథమిక విచారణ ఆధారంగా అతన్ని సస్పెండ్ చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ విషయాన్ని జిల్లా సంక్షేమ శాఖ( డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్), బాల రక్షా భవన్ మహబూబాద్ వారిని ఎంక్వైరీ కమిటీ వేసి సమగ్ర విచారణకు నియమించడం జరిగింది.