- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అత్యాచార కేసులో నిందితుడికి శిక్ష
X
దిశ, మల్లాపూర్ : జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం సిరిపూర్ గ్రామంలో జరిగిన మైనర్ బాలుడి పై అత్యాచార కేసులో నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.2 వేల జరిమానా విధిస్తూ జగిత్యాల ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు తీర్పునిచ్చింది. ఐదు సంవత్సరాల క్రితం సిరిపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మైనర్ బాలుడిని మామిడికాయలు తెచ్చుకుందాం అని చెప్పి గ్రామ శివారులోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై అప్పటి ఎస్ఐ పృథ్వీదర్, సీఐ రవికుమార్ కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. కేసు విచారణలో సాక్షులను శాస్త్రీయ ఆధారాలను సేకరించిన ఎస్సై పృథ్వీదర్, సీఐ రవికుమార్ ను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, కానిస్టేబుల్ రంజిత్ ను అభినందించారు.
Advertisement
Next Story