మావోయిస్టుల ఆయుధ తయారీ కేంద్రం ధ్వంసం

by Sridhar Babu |
మావోయిస్టుల ఆయుధ తయారీ కేంద్రం ధ్వంసం
X

దిశ, భద్రాచలం : ఛత్తీస్గడ్ బీజాపూర్ జిల్లా, తర్రెమ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోమటి పల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టుల ఆయుధ తయారీ కేంద్రాన్ని భద్రతా బల గాలు ధ్వంసం చేశాయి. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు, తయారీకి ఉపయోగించే పరికరాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మధ్య కాలంలో రెండు ఆయుధాలు తయారీ కేంద్రాలు భద్రతా బలగాలు స్వాధీనం చేసుకోగా ఇంకా ఎన్ని కేంద్రాలు ఉండి ఉంటాయనే కోణంలో కేంద్ర నిఘా విభాగం దర్యాప్తు చేస్తుంది.

Advertisement

Next Story