- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బీ కేర్ ఫుల్ విత్ మీడియా!.. పార్టీ నేతలకు సోనియా హితవు
X
దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నికల వేళ పార్టీ నేతలకు సోనియా హితవు బోధించారు. హైదరాబాద్ వేదికగా జరిగిన సీడబ్ల్యూసీ సమావేశాలలో భాగంగా మాట్లాడిన సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాలకు హాని కలిగించే వ్యాఖ్యల జోలికి నేతలెవరూ పోవద్దని సూచించారు. పొరపాటుగా ఏ చిన్న వ్యాఖ్య చేసిన అది పార్టీ ప్రతిష్టను, ప్రయోజనాలను తీవ్ర స్థాయిలో డ్యామేజ్ చేయవచ్చని అందువల్ల మీడియా ముందుకు వచ్చినప్పుడు సంయమనం పాటించాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. వీలయితే మీడియాకు దూరంగా ఉండాలని సూచించింది. కాగా కాంగ్రెస్ పై అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటూ కొంత మంది యాంకర్ల డిబేట్లకు వెళ్లకూడదని ఇటీవలే పార్టీ నేతలు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో జాగ్రత్తగా ఉండాని సోనియా సూచించడం ఆ పార్టీలో ఆసక్తిగా మారింది.
Advertisement
Next Story