Sadar Festival Celebrations : యాదవుల సాంస్కృతిక ప్రతీక ‘సదర్’.. మల్లు భట్టి విక్రమార్క

by Ramesh N |
Sadar Festival Celebrations : యాదవుల సాంస్కృతిక ప్రతీక ‘సదర్’.. మల్లు భట్టి విక్రమార్క
X

దిశ, డైనమిక్ బ్యూరో: యాదవుల సాంస్కృతిక ప్రతీక.. Sadar (festival) ‘సదర్’ అని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రాజకీయ, కుల మతాలకు అతీతంగా హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న Telangana Sadar gathering తెలంగాణ సదర్ సమ్మేళనానికి మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, సదర్ కమిటీ సభ్యులు డిప్యూటీ సీఎంను ఆహ్వానించారు. ఈ విషయాలను శనివారం x ఎక్స్ వేదికగా Bhatti Vikramarka భట్టి విక్రమార్క వెల్లడించారు.

కాగా, సదర్ పండుగను ఈనెల 27వ తేదీన ఉదయం 11 గంటలకు జరుపుతున్నామని మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తాజాగా మీడియాతో మాట్లాడారు. ఈ వేడుకలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Revanth Reddy, కేబినెట్ బృందం పాల్గొంటారని వెల్లడించారు. Yadav community యాదవులు కనుల పండువగా నిర్వహించే సదర్.. దీపావళి సందర్భంగా ఏటా జరుగుతుందని, జంట నగరాల్లో అన్ని ప్రాంతాల్లో సదర్ జరుగుతుందని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed