కేటీఆర్‌పై కేసు నమోదు

by karthikeya |
కేటీఆర్‌పై కేసు నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై పోలీసు కేసు నమోదైంది. ఖానాపూర్ నియోజకవర్గంలోని ఉట్నూర్ పోలీస్ స్టేషన్‌లో కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ చేసిన ఫిర్యాదు మేరకు కేటీఆర్‌పై కేసు నమోదు చేశారు. మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు విషయంలో కేటీఆర్ ఆరోపణలు అవాస్తవమని, నిరాధార ఆరోపణలు చేసిన కేటీఆర్‌పై చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.




Advertisement

Next Story

Most Viewed