- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
హైడ్రా పై సంచలన వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే
X
దిశ, వెబ్డెస్క్: హైదరాబాద్ నగరంలో హైడ్రా పెను సంచలనంగా మారింది. అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రాపై మహేశ్వరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాలో హడావుడి కోసం హైడ్రా ఓ పబ్లిసిటీ స్టంట్ అని ఆమె తీవ్రంగా మండిపడ్డారు. మడికొండలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గోని ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మాజీ సీఎం కేసీఆర్ అభివృద్ధి మార్కును ఎలాగైన తొలగించాలనే కుట్రతో హైడ్రాను ఆయుధంగా వాడుకుంటున్నారన్నారు. అలాగే ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చకుండా అన్ని విధాలుగా బీఆరఎస్ ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమాలను చేపడుతన్నారని ఎమ్మెల్యే సబితా ఇంద్రా రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు.
Advertisement
Next Story