- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MLA Venkataramana Reddy : యోగా పూర్వీకులు అందించిన వెలకట్టలేని విద్య
దిశ, కామారెడ్డి : యోగా మన పూర్వీకులు అందించిన వెలకట్టలేని విద్య అని,ఇది అతి పురాతనమైనప్పటికే నేటి సమాజానికి అతి ఆధునికమైన యోగ విద్య అని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి( MLA Venkataramana ReddY ) అన్నారు. జిల్లా కేంద్రంలోని యోగా భవన్ ప్రథమ వార్షికోత్సవంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ..కామారెడ్డి ప్రజలకు ఉచితంగా యోగ నేర్పించడంతో పాటు..ఇలాంటి వార్షికోత్సవాలు జరుపుకోవడం ఒక మంచి సాంప్రదాయమన్నారు. జిల్లాను రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిపినందుకు మరొకసారి అభినందలు తెలియజేస్తూ ఇంకా యోగను కామారెడ్డి పట్టణంలోనీ అన్ని వార్డుల్లో విస్తృతపరచాలని కోరారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయిలో సెలెక్ట్ అయి నేషనల్ వెళ్తున్న సభ్యులను ఆయన శాలువా, మెమొంటోతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పైడి ఎల్లారెడ్డి, మాజీ ఎంపీపీ సురేష్ , గరిపల్లి అంజయ్య, డాక్టర్ విశ్వనాథం, తోట సతీష్, ఉదయ్, టౌన్ బిల్డర్ శీను, అంతి రెడ్డి, రఘు కుమార్, అంజయ్య, సురేందర్, రాజ్ కుమార్, సురేష్, అన్వేష్, వేణు గోపాల్ రావు, భోగి రవి తదితరులు పాల్గొన్నారు.