- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Malakpet: మలక్ పేట పోలీస్ స్టేషన్ వద్ద హైటెన్షన్
దిశ, వెబ్ డెస్క్: మలక్‌పేట పోలీస్ స్టేషన్(Malakpet Police Station) వద్ద హైటెన్షన్(High Tention) వాతావరణం నెలకొంది. గిరిజన యువతి(Tribal Girl)ని హత్య(Murder) చేసి ఆత్మహత్య(Suicide)గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని గిరిజన సంఘాల నాయకులు(Tribal Leaders), కుటుంబ సభ్యులు ఆందోళనకు(Protest) దిగారు. మలక్‌పేట పోలీస్ స్టేషన్ పరిధి మూసారంబాగ్(Moosarambag)లో ఓ ఆఫీస్ లో పనిచేస్తున్న ఇస్లావత్ శ్రావ్య(Islavath Sravya)(20) అనే యువతి అనుమానాస్పద స్థితిలో అదే ఆఫీస్ లో ఉరి వేసుకొని చనిపోయింది. ఈ నేపథ్యంలోనే గిరిజన యువతి శ్రావ్యది ఆత్మహత్య కాదు హత్య అని కుటుంబసభ్యులతో కలిసి గిరిజన సంఘాలు ఆందోళనకు దిగాయి. ఈ సందర్భంగా శ్రావ్యను హత్య చేసి ఉరి వేసి, ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేసే వరకు నిరసనను కొనసాగిస్తామని ఆందోళన కారులు చెప్పడంతో పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.