- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Maruti Alto: అతితక్కువ ధరకు బెస్ట్ ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి రానున్న మారుతి ఆల్టో..!
దిశ, వెబ్‌డెస్క్: మారుతి ఆల్టో(Maruti Alto)కు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఈ కార్లు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. ఇది ప్రముఖ హ్యాచ్‌బ్యాక్(hatchback), అధిక సంఖ్యలో కస్టమర్లు కొనుగోలు చేస్తున్నారు. 1979 లో ఈ కారును జపాన్(Japan)లో స్టార్ట్ చేశారు. మిడిల్ క్లాస్ ప్రజలకు ఎంతో ఇష్టమైన కారు. ఇకపోతే 9వ జనరేషన్ ఆల్టో కారు 2021లో విడుదలై.. బాగా అమ్ముడుపోయాయి. తాజాగా ఈ కారు కొత్త డిజైన్‌తో మార్కెట్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. సుజుకి 10వ జనరేషన్(Suzuki 10th generation) ఆల్టో హ్యాచ్‌బ్యాక్‌ను మారుతి ఆల్టోఅప్‌డేట్స్‌తో 2026లో మార్కెట్‌లోకి వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
దశాబ్దాలుగా ప్రజాదరణ పొందిన ఈ కారు ఆల్టో బరువు 680 నుంచి 760 కిలోలు ఉంటుంది. 10వ జనరేషన్ ఆల్టో కారు 100 కిలోల వెయిట్ తక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. ఇక ఈ కొత్త మారుతి ఆల్టో కారు రూ.5.45 లక్షల ధర ఉంటుందని జనాలు అంచనా వేస్తున్నారు. విఎక్స్‌ఐ(VXI), ఎల్‌ఎక్స్‌ఐ(LXI), విఎక్స్‌ఐ ప్లస్(VXI Plus)లతో పాటు పలు ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి.
అలాగే మెటాలిక్ సిల్కీ సిల్వర్(Metallic silky silver), మెటాలిక్ సిజ్లింగ్ రెడ్(Metallic sizzling red), మెటాలిక్ గ్రానైట్ గ్రే(Metallic Granite Grey)తో సహా ఎన్నో రకాల కలర్ ఆప్షన్స్ కలిగి ఉంది. ఈ కారులో నలుగురు సౌకర్యవంతంగా జర్నీ చేయవచ్చు. ఇది 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్(Infotainment system) వంటి అనేక ఫీచర్లతో వస్తుంది. 2026 10వ జనరేషన్ సుజుకి ఆల్టో జపనీస్ మార్కెట్‌లోకి రానుంది. అనంతరం ఇండియాకు రానుందట. చిన్న ఫ్యామిలీకి అయితే ఈ కారు బెస్ట్ అని చెప్పుకోవచ్చు.