ఖుదా బాక్షపల్లి పంచాయతీ కార్యదర్శి సస్పెండ్

by Aamani |
ఖుదా బాక్షపల్లి పంచాయతీ కార్యదర్శి సస్పెండ్
X

దిశ,మర్రిగూడ: మండలంలోని కుదబక్షపల్లి పంచాయతీ కార్యదర్శి ని జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేసిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని ఖుదాబాక్ష్ పల్లి గ్రామ పంచాయతీకి చెందిన జూనియర్ పంచాయతీ కార్యదర్శి నక్క పార్వతి అనుమతి లేకుండా సెలవు పెట్టడం, ప్రస్తుత కార్యదర్శి కి చార్జీ ఇవ్వకపోవడం రికార్డులను అప్ప చెప్పకపోవడం పట్ల ఈ నెల 4 న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సస్పెన్షన్ చేసి ఉత్తర్వులను జారీ చేసింది. ఈ మేరకు గురువారం మండల పరిషత్ కార్యాలయానికి ఉత్తర్వు కాపీలు అందినట్లు ఎంపీడీవో సూపరిండెంట్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed