- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘శర్వా-37’లో గ్రేస్ ఫుల్ బ్యూటీ ఫిక్స్.. డబుల్ ధమాకా రాబోతుందంటూ ట్వీట్
దిశ, సినిమా: టాలీవుడ్ చార్మింగ్ స్టార్ శర్వానంద్(Sharwanand) , రామ్ అబ్బరాజు(Ram Abbaraju) కాంబినేషన్‌లో రాబోతున్న తాజా చిత్రం ‘శర్వా-37’. దీనిని ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్(AK Entertainments), అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్‌పై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర(Ramabrahmam Sunkara) నిర్మిస్తున్నారు. అయితే ఎమోషనల్ కామెడీ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్(Samyuktha Menon), సాక్షి వైద్య హీరోయిన్లుగా నటిస్తున్నట్లు సమాచారం.
శర్వా-37 చిత్రానికి విశాల్ చంద్రశేఖర్(Vishal Chandrasekhar) సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ మూవీకి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ జనవరి 14న రాబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా, ఈ సినిమా సెట్‌లో గ్రేస్‌ఫుల్ బ్యూటీ సాక్షి వైద్య(Sakshi Vaidya) జాయిన్ అయినట్లు తెలుపుతూ చిత్రబృందం ఓ ఫొటోను షేర్ చేశారు. ఇందులో ఆమె వైట్ కలర్ టాప్ పసుపు కలర్ స్కర్ట్ ధరించి మెస్మరైజ్ చేస్తోంది.
Our graceful Nitya @sakshivaidya99 is here to add charm to the wait ✨💛#Sharwa37 TITLE & FIRST LOOK is all set to reveal on JAN 14TH 🔥
— BA Raju's Team (@baraju_SuperHit) January 10, 2025
The wait for Sankranthi just got more exciting ✨️@ImSharwanand @iamsamyuktha_ @ItsActorNaresh @RamAbbaraju @AnilSunkara1… pic.twitter.com/vGyoOZa5Dl