- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
యువ వికాసం పథకానికి అప్లై చేయాలనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో మీకోసమే

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలోని నిరుద్యోగులకు చేయూతని అందించడానికి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం యువ వికాసం పథకాన్ని (Youth Development Scheme) ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువతి, యువకులకు రూ. 80 నుంచి 4 లక్షల వరకు సబ్సిడీ లోన్స్ అందించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మందికి ఈ పథకం ద్వారా లాభం చేకూర్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ పథకానికి అప్లీకేషన్లు కొనసాగుతుండగా.. మొత్తం 75 బిజినెస్ ప్లాన్లను ప్రభుత్వం లిస్ట్ చేసింది. వీటితో పాటుగా మరికొన్ని వ్యాపార ప్లాన్లకు సైతం ఈ పథకం ద్వారా ప్రభుత్వం సబ్సిడీ లోన్ (Subsidized loan) అందించనుంది. అయితే చాలా మందికి ఈ యువ వికాసం పథకానికి ఎలా అప్లై చేయాలనేది తెలియక సతమతమవుతున్నారు. అలాంటి వారి కోసం "దిశ టీవీ" ప్రత్యేక వీడియోను తీసుకొచ్చింది. ఈ వీడియోలో.. రాజీవ్ యువ వికాస్ పథకానికి (Rajiv Yuva Vikas Scheme) ఎలా అప్లై చేసుకొవాలనే అన్ని వివరాలను పూర్తిగా వివరించడం జరిగింది. ఎవరైత్ యువతి, యువకులు రాజీవ్ యువ వికాస్ పథకానికి అప్లై చేసుకునే వారు.. ఈ కింది వీడియోను చూసేయండి.