- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
హైదరాబాద్‌లో వర్షాలు.. బ్రహ్మానందం నవ్వుతున్న వీడియో షేర్ చేసిన మెట్రో
X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో వర్షం ఒక్కసారిగా విరుచుకుపడింది. హైదరాబాద్, సికింద్రాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. అయితే కాసేపటి క్రితం జంటనగరాల్లో పలు చోట్ల వాన తెరిపినిచ్చింది. ఇక, హైదరాబాద్‌లో వర్షాలపై మెట్రో వినూత్నంగా స్పందించింది. మెట్రోలో ప్రయాణించే వారికి హైదరాబాద్‌లో వర్షం పెద్ద ఇబ్బందేమికాదని. ట్రాఫిక్‌ను అవాయిడ్ చేయాలని.. స్టే డ్రై, ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేఫ్‌గా మెట్రోలో జర్నీ చేయొచ్చని తెలిపింది. ఈ ట్వీట్‌కు ఓ వీడియోను జత చేసింది. అయ్యో ట్రాఫిక్‌లో చిక్కుకు పోవాల్సిందే అని సహోద్యోగి బాధ పడితే మెట్రోలో వెళ్లే నేను ఇలా నవ్వుకుంటాను అంటూ బ్రహ్మానందం వీడియోతో మీమ్ చేసి ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Advertisement
Next Story