- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
గుర్తు తెలియని వ్యక్తులకు లిఫ్ట్ ఇస్తున్నారా.. అయితే అలర్ట్
by Rajesh |
![గుర్తు తెలియని వ్యక్తులకు లిఫ్ట్ ఇస్తున్నారా.. అయితే అలర్ట్ గుర్తు తెలియని వ్యక్తులకు లిఫ్ట్ ఇస్తున్నారా.. అయితే అలర్ట్](https://www.dishadaily.com/h-upload/2024/07/02/348075-crime.webp)
X
దిశ, వెబ్డెస్క్: మనం వెళ్లే దారిలో ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు లిఫ్ట్ అడిగితే చాలా మంది సాయం చేద్దామనే ఉద్దేశంతో లిఫ్ట్ ఇస్తారు. అయితే కొన్ని సార్లు మన మంచితనమే మనకు చేటు చేస్తుంది అలర్ట్ గా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారి దోపిడీ తీవ్ర కలకలం రేపింది. కారులో వెళ్తున్న తిరుపతి అనే వ్యక్తిని ముగ్గురు ఆగంతకులు లిఫ్ట్ అడిగారు. అనంతరం తిరుపతి కళ్లలో కారం కొట్టి బంగారు గొలుసు, 2 ఉంగరాలు చోరీ చేసి ఉడాయించారు. బాధితుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story