- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
by Mahesh |
![కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ](https://www.dishadaily.com/h-upload/2024/07/04/348714-revanth-with-amith-shah.webp)
X
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక అంశాలపై చర్చించేందుకు గత రెండు రోజులుగా ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం భారత ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం రేవంత్ భేటీ కానున్నారు. ఇందులో భాగంగా ఉదయం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. తెలంగాణకు సంబంధించిన పలు కీలక అంశాలపై సీఎం కేంద్ర మంత్రితో చర్చించనున్నారు. కాగా ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఉన్నారు. ఈ సమావేశం అనంతరం పలువురు కేంద్ర మంత్రులతో కూడా సీఎం రేవంత్ భేటీ అయ్యే అవకాశం ఉంది.
Next Story