- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్‌సభ ఎన్నికలు-2024
సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. ఈ వారం ఓటీటీలో సందడి చేయబోయే సినిమాలు ఇవే!
![సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. ఈ వారం ఓటీటీలో సందడి చేయబోయే సినిమాలు ఇవే! సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. ఈ వారం ఓటీటీలో సందడి చేయబోయే సినిమాలు ఇవే!](https://www.dishadaily.com/h-upload/2024/07/04/348713-ott.webp)
దిశ, సినిమా : సినిమా ప్రియులకు అదిరిపోయే న్యూస్. ఇప్పటికే చాలా సినిమాలు, వెబ్ సీరిస్ ఓటీటీలో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. కరోనా తర్వాత నుంచి చాలా మంది ఓటీటీ వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుత రోజుల్లో సినిమా థియేటర్స్‌కు వెళ్లి మూవీ చూసే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. ఎందుకంటే మూవీ రిలీజైన 15 నుంచి 20 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తుంది. దీంతో వారు ఓటీటీలో సినిమాలు చూడటానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. కాగా ఈ వారం ఓటీటీలో ఏ ఏ సినిమాలు విడుదల కానున్నాయో ఇప్పుడు చూద్దాం.
1. నెట్‌ఫ్లిక్స్:
స్ప్రింట్ (జూలై 2)
బెవర్లీ హిల్స్ కాప్: ఆక్సెల్ ఎఫ్ (జూలై 3)
డెస్పరేట్ లైస్ (జూలై 5)
2. డిస్నీ+ హాట్‌స్టార్:
రెడ్ స్వాన్ (జూలై 3)
3. అమెజాన్ ప్రైమ్ వీడియో:
స్పేస్ క్యాడెట్ (జూలై 4)
4. అమెజాన్ ప్రైమ్:
గరుడన్(జూలై 3)
బాబ్ మార్లీ: వన్ లవ్ (జూలై 3)
మిర్జాపూర్ సీజన్ 3 (జూలై 5)
5. ఆహా:
మార్కెట్ మహాలక్ష్మీ (జూలై 4)
6. ఈటీవీ విన్:
శశి మదన (జూలై 4)
7. జియో సినిమా:
ప్రైమ్ టైమ్ విత్ మూర్తీస్(జూలై 3)
హీ వెంట్ దట్ వే(జూలై 5)