- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యార్థులకు కనీస పరిజ్ఞానం ఉండాలి
by Sumithra |
X
దిశ, లోకేశ్వరం : అన్ని రకాల సబ్జెక్టులు, భాషలపై విద్యార్థులకు కనీస పరిజ్ఞానం ఉండాలని ఎఫ్.ఎల్.ఎన్ రాష్ట్ర మానిటరింగ్ సభ్యులు పోరెడ్డి అశోక్ అన్నారు. సోమవారం లోకేశ్వరం మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలను ఎఫ్ఎల్ఎన్ రాష్ట్ర మానిటరింగ్ బృందం సభ్యులు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయులకు విద్యార్థులకు పలు సూచనలు చేశారు.
విద్యా సంవత్సరం ముగిసే సమయం ఆసన్నమైనందున ప్రణాళిక బద్దంగా విద్యార్థులను పరీక్షలకు సిద్ధమయ్యేలా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి చంద్రకాంత్ స్టేట్ మానిటరింగ్ బృందం సభ్యులు నారాయణ వర్మ, ప్రతాప్, పి.వి రవి గౌడ్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story