నెహ్రూ జూలాజిల్ పార్క్‌లో తెల్లి పులి మృతి

by Satheesh |
నెహ్రూ జూలాజిల్ పార్క్‌లో తెల్లి పులి మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్కులో తెల్లపులి మృతి చెందింది. 9 సంవత్సరాలు గల బెంగాల్ టైగర్ అభిమన్యు అనారోగ్యంతో మృతి చెందినట్లు జూపార్క్ సిబ్బంది వెల్లడించారు. ఏడాది కాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న అభిమన్యు మంగళవారం మరణించినట్లు తెలిపారు.

Advertisement

Next Story