- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పారామెడికల్ కోర్సుల్లో 10% EWS రిజర్వేషన్
by GSrikanth |
X
దిశ, డైనమిక్ బ్యూరో: పారా మెడికల్ కోర్సులకు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) రిజర్వేషన్ వర్తింపజేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కాళోజీ హెల్త్ యూనివర్సిటీకి ఇవాళ వైద్యారోగ్య శాఖ ఆదేశాలు ఇచ్చింది. దీని ప్రకారం ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వారికి 10 శాతం రిజర్వేషన్ వర్తించనుంది. బీపీటీ, ఎంపీటీ, ఎమ్మెస్సీ నర్సింగ్, పీబీబీఎస్‌సీ నర్సింగ్ కోర్సులకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌ను అమలు చేయనున్నట్లు తెలిపింది.
Advertisement
Next Story