- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫిట్మెంట్ 7.5 శాతం.. అడిగింది 63 శాతం
X
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ తొలి వేతన సవరణ కమిషన్ నివేదిక విడుదలైంది. 32 నెలలపాటు కొనసాగిన అధ్యయనం గత నెల 31న సీఎస్‌కు అందించిన విషయం తెలిసిందే. దీన్ని దాదాపు 28 రోజుల పాటు సీల్డ్ కవర్లోనే ఉంచిన అధికారులు.. బుధవారం ఉదయం విడుదల చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల ఫిట్‌మెంట్‌ను 7.5 శాతంగా బిశ్వాల్ కమిటీ రికమెండ్ చేసింది. వాస్తవంగా ఉద్యోగులు మాత్రం 63 శాతం అడిగారు. పదవీ విరమణ వయస్సును 58 నుంచి 60 ఏండ్లకు పెంచాలని, కనీస వేతనం రూ. 19 వేలు, గరిష్ట వేతనం రూ. 1,62,700లుగా వేతన సవరణ కమిషన్ సూచించింది. ఇక హెచ్ఆర్ఏ శ్లాబుల్లో మార్పులు చేసింది. 11, 13, 17,24గా నిర్ణయించారు. గతంలో ఉన్న స్లాబు రేట్లను తగ్గిస్తూ సూచించారు. గతంలో 12,14,20,30 శాతంగా ఉన్నాయి.
Advertisement
Next Story