- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో వ్యాక్సినేషన్ @1 Crore : సీఎస్
X
దిశ, వెబ్‌డెస్క్ : రెండ్రోజుల్లోనే తెలంగాణలో కోటి మందికి వ్యాక్సినేషన్ పూర్తి కావొస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తెలిపారు. ఇప్పటివరకు 96 లక్షల మందికి వ్యాక్సిన్లు ఇచ్చామన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తంగా 100 వ్యాక్సినేషన్ కేంద్రాలు పని చేస్తున్నాయని వివరించారు. 30 మొబైల్ యూనిట్ల ద్వారా కూడా వ్యాక్సిన్లు ఇస్తున్నామని సీఎస్ స్పష్టంచేశారు.
థర్డ్‌వేవ్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతంగా చేపడుతున్నట్టు ఆయన వివరించారు. అంతేకాకుండా, మూడో దశ వైరస్ వ్యాప్తిని ఎదుర్కొనేందుకు ముందస్తుగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సదుపాయాలు మెరుగుపరుస్తున్నట్లు వెల్లడించారు.
Advertisement
Next Story