- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AI ఎఫెక్ట్ : ఉద్యోగంపై భయమా.. ఇలా చేయండి
దిశ, ఫీచర్స్ :ప్రస్తుతం టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతుంది. మనుషులతో పనిలేకుండా యంత్రపరికరాల సహాయంతో ప్రతీ పనిచేసుకుంటున్నారు. ఇక ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటలిజన్స్ వచ్చాక మానవ మనుగడ ఏటువైపు వెళ్తుందో తెలియడం లేదు. చాలా మంది దీనిపైనే శ్రద్ధ పెడుతున్నారు. పిల్లలను ఆడించడానికి, వర్క్ ప్లాన్స్, సెల్ఫ్ డ్రైవింగ్, మెటల్ హెల్త్ ఇలా చాలా విషయాల్లో మానవుడు ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాడు.
కానీ కొంత మంది మాత్రం దీని వలన భయానికి గురి అవుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వచ్చాక చాలా కంపెనీలు మ్యాన్ పవర్ తగ్గించే ప్రక్రియ మొదలు పెట్టాయి. దీంతో ఉద్యోగాలు కోల్పోయిన వారు వాట్ నెక్స్ట్ అనేదానిపై క్లారిటీ లేకుండా, ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
అయితే ఏఐ వచ్చినా ఉద్యోగం విషయంలో భయపడాల్సిన పనేలేదంటున్నారు నిపుణులు. ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ రావడమే మంచిదైంది. దీని ద్వారా ఉద్యోగ భద్రత పెరుగుతుందని, ఎందుకంటే ఉద్యోగులు మారుతున్న టెక్నాలజీ ప్రకారం మనం కూడా మారాలి, ఆర్టిఫిషల్ ఇంటలీజెన్స్ తెచ్చిన ముప్పును ఎదుర్కోడానికి ఉద్యోగులు ఇప్పటివారికి తాము నేర్చుకున్న కోర్సులను అప్డేట్ చేసుకోవడం లేదా పూర్తిగా కొత్త కోర్సులు నేర్చుకోవడం కొత్త అప్షన్స్ వైపు వెళ్లడమే మంచిదని చెబుతున్నారు. అదే విధంగా ఆర్టిఫిషయల్ ఇంటలీజెన్స్ కోర్సు నేర్చుకోవాలి. దీని ద్వారా ఉద్యోగానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని చెబుతున్నారు.
- Tags
- ai
- Fear of job