- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్ బ్రేకింగ్.. టీమిండియా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. దక్షిణాఫ్రికా టూర్‌పై క్లారిటీ
దిశ, వెబ్‌డెస్క్ : టీమిండియా దక్షిణాఫ్రికా టూర్‌పై బీసీసీఐ కీలక ప్రకటన విడుదల చేసింది. కరోనా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో దక్షిణాఫ్రికా టూర్ కొనసాగనున్నట్టు బీసీసీఐ సెక్రటరీ జైషా శనివారం ఓ ప్రకటకలో తెలిపారు. డిసెంబర్ 17న దక్షిణాఫ్రికా పర్యటనకు టీమ్ఇండియా వెళ్లాల్సి ఉంది. ఈ పర్యటనలో వన్డే, టెస్టు, టీ20 సిరీస్ ఆడాల్సి ఉండగా.. కరోనా కారణంగా టీ20 సిరీస్‌ను మాత్రం వాయిదా వేస్తున్నట్టు జైషా తెలిపారు. భారత్, దక్షిణాఫ్రికా మధ్య ప్రస్తుతం వన్డే, టెస్టు సిరీస్ మాత్రమే జరగనుంది. డిసెంబర్ 17న టీమ్ఇండియా.. దక్షిణాఫ్రికా టూర్‌కు వెళ్లాల్సి ఉంది
ఇదిలా ఉండగా న్యూజిలాండ్, భారత్ మధ్య వాంఖడే వేదికగా రెండో టెస్టు జరుగుతోంది. రెండో ఆట ప్రారంభించిన భారత్ ప్రస్తుతం 304/7 పరుగులతో ఇన్నింగ్స్ సాగుతోంది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 150 పరుగులు(311 బంతుల్లో) చేసి ఔటయ్యాడు.
According to reports, India will tour South Africa for three Tests and three ODIs and the four T20Is that were originally part of the schedule will be played on a later date.#India #SouthAfrica #SAvIND pic.twitter.com/GcrZvYpE8Z
— Sportskeeda India (@Sportskeeda) December 4, 2021
- Tags
- cricket