IPL.. ఉత్తమ బ్యాటర్‌గా కోహ్లీ.. బెస్ట్ కెప్టెన్‌గా రోహిత్..

by Mahesh |   ( Updated:2023-02-20 08:46:21.0  )
IPL.. ఉత్తమ బ్యాటర్‌గా కోహ్లీ.. బెస్ట్ కెప్టెన్‌గా రోహిత్..
X

దిశ, వెబ్‌డెస్క్: అతి త్వరలో ప్రారంభం కానున్ IPL 2023 15 సంవత్సరాలు పూర్తి చేసుకోనుంది. క్రికెట్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్న ఈ లీగ్‌కు సంబంధించి స్టార్ స్పోర్ట్స్ అవార్డులను ప్రకటించింది. ఇందులో ఐపీఎల్ ఉత్తమ కెప్టెన్‌గా.. రోహిత్ శర్మ, బెస్ట్ బ్యాటర్‌గా.. డివిలియర్స్, ఐపీఎల్ బెస్ట్ బౌలర్‌గా.. బుమ్రా, ఓవరాల్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా.. రస్సెల్, అత్యత్తమ బ్యాటింగ్ ప్రదర్శన-విరాట్ కోహ్లీ, ఉత్తమ బౌలింగ్ ప్రదర్శన-నరైన్ గెలుచుకున్నట్లు తెలుస్తుంది. కాగా ఐపీఎల్ 2023 సీజన్.. మార్చి 31న గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మొదటి మ్యాచ్ ప్రారంభం కానుంది.

Advertisement

Next Story