Karnataka Bank : గుడ్ న్యూస్.. కర్ణాటక బ్యాంక్ లో ఉద్యోగాలు..!

by Prasanna |
Karnataka Bank : గుడ్ న్యూస్.. కర్ణాటక బ్యాంక్ లో ఉద్యోగాలు..!
X

దిశ, వెబ్ డెస్క్ : నిరుద్యోగులకు కర్ణాటక బ్యాంక్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ రిక్రూట్‌మెంట్ లో భాగంగా చార్టర్డ్ అకౌంటెంట్ , లా ఆఫీసర్, స్పెషలిస్ట్ ఆఫీసర్, ఐటీ స్పెషలిస్ట్ పోస్టులకు ధరఖాస్తులు కోరుతోంది. B.Tech/B.E, CA, LLM, M.E/M.Tech, MBA/PGDM ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. ఈ దరఖాస్తు ప్రక్రియ

20-03-2025 న ప్రారంభమై 25-03-2025 న ముగుస్తుంది. ఆసక్తి గల అభ్యర్థులు కర్ణాటక బ్యాంక్ వెబ్‌సైట్ లింక్ karnatakabank.com పై క్లిక్ చేసి దరఖాస్తులు చేసుకోవాలి.

కర్ణాటక బ్యాంక్ SO రిక్రూట్‌మెంట్ 2025 నోటిఫికేషన్ PDF 21-03-2025 న karnatakabank.comలో విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పూర్తి వివరాలు, దరఖాస్తు ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

కర్ణాటక బ్యాంక్ SO ఖాళీల నియామకానికి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేసింది. ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్ చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

కర్ణాటక బ్యాంక్ రిక్రూట్‌మెంట్ 2025 ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ: 20-03-2025

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ముగింపు తేదీ: 25-03-2025

అర్హత:

చార్టర్డ్ అకౌంటెంట్: చార్టర్డ్ అకౌంటెంట్ (CA)

అర్హత : ( డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి)

లా ఆఫీసర్: మాస్టర్ ఆఫ్ లా (LLM)

అర్హత : (టైర్ - I కాలేజ్ / యూనివర్సిటీ నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి)

స్పెషలిస్ట్ ఆఫీసర్: మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (MBA)

అర్హత : (టైర్ - I కాలేజ్ / యూనివర్సిటీ నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి)

IT స్పెషలిస్ట్: బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ (BE) - IT మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (MCA) మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ (MTech) - IT (టైర్ - I కాలేజ్ / యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేట్ / పోస్ట్ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి)

ఖాళీల వివరాలు :

చార్టర్డ్ అకౌంటెంట్ - 25

లా ఆఫీసర్ - 10

స్పెషలిస్ట్ ఆఫీసర్ - 10

ఐటీ స్పెషలిస్ట్ - 30

Next Story

Most Viewed