ICC: వన్డే వరల్డ్‌కప్‌-2023 షెడ్యూల్ విడుదల

by GSrikanth |   ( Updated:2023-06-28 06:56:55.0  )
ICC: వన్డే వరల్డ్‌కప్‌-2023 షెడ్యూల్ విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది. మంగళవారం ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. 2011 తర్వాత తొలిసారి వన్డే ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఈ ఏడాది అక్టోబర్ 05 నుంచి నవంబర్ 19 వరకు మ్యాచులు జరుగనున్నాయి. నవంబర్ 19న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌(నరేంద్ర మోడీ) స్టేడియం వేదికగా ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో మూడు వరల్డ్‌కప్ మ్యాచులు జరుగనున్నాయి. అక్టోబర్ 15న ప్రతిష్టాత్మక ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ జరుగనుంది.

Read More..

ICC ప్రపంచ కప్ 2023.. సెమీ-ఫైనల్స్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న వేధికలు ఇవే




Advertisement

Next Story

Most Viewed