- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఐపీఎల్ 2024.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ షాక్..!
by Mahesh |
X
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2024 ప్రారంభానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు భారీ షాక్ తగలనున్నట్లు తెలుస్తుంది. ఎస్ఆర్‌హెచ్ స్టార్ బౌలింగ్ కోచ్ అయినా డేల్ స్టేయిన్ 2024 సీజన్ మొత్తానికి దూరం అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఓ స్పోర్ట్స్ చానెల్ నివేదిక ప్రకారం.. స్టేయిన్ తన వ్యక్తిగత కారణాల వలన సుదీర్ఘ విరామం తీసుకోవాలని భావిస్తున్నారు. ఈ కారణంతోనే ఈ సీజన్ మొత్తానికి స్టేయిన్ అందుబాటులో ఉండే అవకాశం లేదని తెలుస్తుంది. ఇదే నిజమైతే ప్రతి సీజన్ లో బౌలింగ్ బలంగా రంగంలోకి దిగే హైదరాబాద్ జట్టుకు తీరని లోటు కలుగుతుందని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే.. అన్నీ అనుకున్నట్లు జరిగితే స్టేయిన్ వచ్చే 2025 సీజన్ కు అందుబాటులోకి వస్తాడని తెలుస్తుంది.
Advertisement
Next Story