- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరి కొద్దీ గంటల్లో మొదలవ్వనున్న ఐపీఎల్ 2023 మినీ వేలం !
దిశ, వెబ్ డెస్క్ : నేడు కొచ్చి వేదికగా ఐపీఎల్ మినీ వేలం జరగనుంది. దీనికి సంభందించిన ఏర్పాట్లు కూడ దాదాపు అన్ని పూర్తయ్యాయి. ఐపీఎల్ 2023 లో మొత్తం పది ఫ్రాంచైజీలు రంగంలోకి దిగనున్నాయి. దీని కోసం 403 మంది ఆటగాళ్లు వేలానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిసిన సమాచారం. ఉన్నారు. ఈ సారి మనం ఊహించని ధరలో పలకవచ్చనే ఊహాగానాలు బాగా వినిపిస్తున్నాయి. ఈ విషయంపై చర్చలు కూడా జరుగున్నాయట. ఇప్పటి వరకూ జరిగిన ఐపీఎల్ అన్ని టోర్నీల్లో దక్షిణాఫ్రికా చెందిన ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్ ఎక్కువ ధరకు పలికాడు. ఐపీఎల్ 2021 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ వారు ఇతన్ని 16.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఎక్కువ ధర పలికిన రెండవ ఆటగాడిగా యువరాజ్ సింగ్ ఉన్నాడు. ఢిల్లీ డేర్ డెవిల్స్ ఫ్రాంచైజీ వారు ఇతన్ని 2015లో 16 కోట్లకు వేలం పాడింది.
Also Read....
- Tags
- ipl