- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఒలింపిక్స్‌లో 184 దేశాల కంటే ఎక్కువ బంగారు పతకాలు సాధించిన స్విమ్మర్
దిశ, వెబ్ డెస్క్: 2024 పారిస్ ఒలింపిక్స్ జూలై 26 ప్రారంభమై ఆగస్టు 11న ముగిసింది. ఒలింపిక్స్ లో అమెరికా 40 బంగారు పతకాలు, 44 సిల్వర్, 42 బ్రాంజ్ మెడల్‌లో మొత్తం 125 పతకాలతో మొదటి స్థానంలో నిలిచింది. అలాగే రెండో స్థానంలో చైనా మూడో స్థానంలో జపాన్, నాలుగో స్థానంలో ఆస్ట్రేలియా, ఐదో స్థానంలో ఫ్రాన్స్ దేశాలు నిలిచాయి.2024 పారిస్ ఒలింపిక్స్‌లో 32 విభిన్న క్రీడల్లో మొత్తం 329 మెడల్ ఈవెంట్‌లు జరుగాయి. ఇందులో దాదాపు 100 కు పైగా దేశాలు ఒక్క బంగారు పతకం కూడా సాధించలేదు. ఇదిలా ఉంటే ఫ్రెంచ్ స్విమ్మర్ లియోన్ మర్చండ్.. పారిస్ ఒలింపిక్స్ లో ఏకంగా నాలుగు బంగారు పతకాలు సాదించాడు. అంటే.. పారిస్ ఒలింపిక్స్‌లో 184 దేశాల కంటే ఎక్కువ బంగారు పతకాలు సాధించాడు. దీంతో ప్రస్తుతం అతను సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. ఈ ఒలింపిక్స్ లో భారత్ కేవలం ఆరు పతకాలతో సరిపెట్టుకొగా.. అందులో ఒక్కటి కూడా బంగారు పతకం లేకపోవడం గమనార్హం.. ఈ సీజన్ లో భారతం మొత్తం ఆరు మెడల్స్ తో పతకాల పట్టికలో 71వ స్థానంలో నిలిచింది.