- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
RCB అభిమానులకు బ్యాడ్ న్యూస్.. అదే జరిగితే బెంగుళూరు ఇంటికే..!
by Anjali |
X
దిశ, వెబ్‌డెస్క్: వరుస విజయాలతో అనూహ్యంగా ప్లే ఆఫ్ రేసులోకి దూసుకొచ్చిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఈ నెల 18వ తేదీన చెన్నైతో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే ఆర్సీబీ ఫ్లే ఆఫ్ రేసులో నిలుస్తోంది. లేదంటే లీగ్ దశ నుండి ఆర్సీబీ ఇంటి బాట పట్టాల్సింది ఉంటుంది. ఈ క్రమంలో ఆర్సీబీ అభిమానులకు వాతావరణ శాఖ బ్యాడ్ న్యూస్ చెప్పింది. ప్లే ఆఫ్ చేరాలంటే తప్పక గెలవాల్సిన చివరి మ్యాచు జరిగే శనివారం రోజున వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించింది. కర్ణాటకలో ద్రోణి ప్రభావంతో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. ఒకవేళ శనివారం కూడా వర్షం కురిసి మ్యాచ్ రద్దు అయితే ఆర్‌సీబీ ప్లే ఆఫ్ ఆశలు గల్లంతైనట్లే. దీంతో ఈ నెల 18వ తేదీన బెంగళూరులో వర్షం పడొద్దని ఆర్సీబీ అభిమానులు కోరుకుంటున్నారు.
Advertisement
Next Story