రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. స్పెషల్ ట్రైన్స్ రెడీ..

by Anukaran |
Trains
X

దిశ, డైనమిక్ బ్యూరో : దసరా పండుగ సందర్భంగా రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు, ఇతర రాష్ట్రాలకు నగరవాసులు వెళ్తుంటారు.

దీనిని దృష్టిలో ఉంచుకొని రైల్వే శాఖ ప్రత్యేక వీక్లీ ట్రైన్స్‌ను నడిపించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. స్పెషల్ రైళ్లకి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Advertisement

Next Story