- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Telangana Cabinet: ఈనెల 30న తెలంగాణ కేబినెట్ భేటీ
X
దిశ, వెబ్‌డెస్క్: ఈనెల 30వ తేదీన తెలంగాణ కేబినెట్(Telangana Cabinet) సమావేశం నిర్వహించనున్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం(Secretariat) వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన భేటీ కానున్నారు. పలు కీలక అంశాలపై కేబినెట్‌లో చర్చించనున్నారు. ముఖ్యంగా రైతు భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. రైతు కూలీలకు నగదు బదిలీ, యాదగిరిగుట్ల ఆలయ బోర్డుపై చర్చించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Read More..
బహిరంగ లేఖలతో రైతులపై కపట ప్రేమ.. బీఆర్ఎస్‌పై మంత్రి తుమ్మల ఫైర్
Advertisement
Next Story