ఏపీలో కరోనాకు ప్రత్యేక ఫోన్ నంబర్

by srinivas |
ఏపీలో కరోనాకు ప్రత్యేక ఫోన్ నంబర్
X

దిశ, వెబ్ డెస్క్: కరోనాపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ సమాచారం తెలుసుకునేందుకు ప్రత్యేక హెల్ప్‌లైన్ నెంబర్‌ను ఏర్పాటు చేసింది. 8297 104 104 నెంబర్‌కు కాల్ చేసి ఐవీఆర్ఎస్ ద్వారా కరోనా సమాచారం తెలుసుకోవచ్చని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. కరోనాపై సమాచారం తెలుసుకోవడంమే కాక, సహాయం కూడా పొందవచ్చని ప్రభుత్వం ప్రకటించింది.

Advertisement

Next Story