- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గుండె పోటుతో సీనియర్ జర్నలిస్టు మృతి
by Sumithra |
X
దిశ, నిజామాబాద్ రూరల్ : సీనియర్ పాత్రికేయుడు టీ న్యూస్ రిపోర్టర్ లింగం (46) గుండెపోటుతో శుక్రవారం ఉదయం మృతి చెందారు. ఆర్మూర్ నియోజకవర్గం నందిపేట మండలం నికాల్ పూర్ గ్రామానికి చెందిన లింగం గత పదిహేను, ఇరవై సంవత్సరాల నుంచి రూరల్ నియోజకవర్గంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలకు సేవలందించారు. టీ న్యూస్ ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న లింగం.. ఈరోజు ఉదయం అనుకోకుండా గుండెపోటు రావడంతో ఇంట్లోనే మృతిచెందినట్లు కుటుంబీకులు తెలిపారు. జర్నలిస్టు మృతి పట్ల ప్రముఖ రాజకీయ వేత్తలు, వ్యాపారవేత్తలు, పాత్రికేయులు ప్రగాఢ సంతాపం ప్రకటించారు.
Advertisement
Next Story