ఇంటర్ చదివే విద్యార్థులకు రూ. 20,000 స్కాలర్‌షిప్.. పూర్తి వివరాలు ఇవే

by Harish |
ఇంటర్ చదివే విద్యార్థులకు రూ. 20,000 స్కాలర్‌షిప్.. పూర్తి వివరాలు ఇవే
X

దిశ, స్కాలర్షిప్: ప్రతిభావంతులైన విద్యార్థుల కలలను సాకారం చేయడానికి కీప్ ఇండియా స్మైలింగ్ ఫౌండేషన్ ఆర్థిక సహాయంతోపాటు, మెటర్ షిప్, కెరీర్ గైడెన్స్ లను ఇస్తుంది. 10వ తరగతి పూర్తయి ఇంటర్మీడియట్ చదవాలనుకునే విద్యార్థులు ఈ స్కాలర్ షిప్ కు దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హత: 75 శాతం మార్కులతో 12వ తరగతి పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.

ఇంటర్ చదవడం కోసం ఏదైనా గుర్తింపు పొందిన విద్యా సంస్థలో అడ్మిషన్ తీసుకుని ఉండాలి.

వార్షిక కుటుంబ ఆదాయం 5 లక్షలకు మించరాదు.

ప్రయోజనాలు :

ఏడాదికి రూ. 20,000 చొప్పున మూడేళ్ల పాటు అందిస్తారు.

కావలసిన డాక్యుమెంట్స్:

పాస్ పోర్ట్ సైజ్ ఫొటోగ్రాఫ్

గుర్తింపు కార్డు

ఆదాయ ధ్రువీకరణ

10 వ తరగతి మార్క్స్ షీట్

అడ్మిషన్ లెటర్ లేదా ఫీజు రిసిప్ట్ /బోనఫైడ్

చివరి తేదీ: మార్చి 31, 2023

వివరాలకు వెబ్‌సైట్: https://www.buddy4study.com

Advertisement

Next Story

Most Viewed