- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారీగా పెరిగిన పెట్రోల్ ధర.. సామాన్యుడికి మరింత భారం
by Shamantha N |
X
దిశ, వెబ్‌డెస్క్ : పెట్రో ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతుండటంతో సామాన్య ప్రజలకు మరింత భారంగా మారాయి. ప్రభుత్వ చమురు సంస్థలు ఆదివారం మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. ఆదివారం ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్‌కు 35 పైసలు పెరగ్గా, డీజిల్ ధర లీటర్‌కు 18 పైసల చొప్పున పెరిగింది. దీంతో, ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 99.51 పైసలు కాగా డీజిల్ ధర లీటరుకు రూ. 89.36 పైసలుకు చేరుకుంది. ఇక, ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ,105.24 పైసలు, డీజల్ లీటరు రూ. 96.72 పైసలుగా ఉండగా, హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 103.41కు ఉండగా, డీజిల్ ధర రూ. 97.40కు చేరుకుంది.
Advertisement
Next Story