- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ట్రాఫిక్ పోలీసులు చేసిన పనికి షాక్ అవుతున్న వాహనదారులు.. వీడియో వైరల్
దిశ, వెబ్డెస్క్ : నో పార్కింగ్ ఏరియాలో బైక్ పెడితే పోలీసులు ఏం చేస్తారో అందరికీ తెలిసిన విషయమే. బైకును ట్రాఫిక్ ట్రాలీ వాహనంలో పోలీసు స్టేషన్కు తరలిస్తారు. కానీ గురువారం రోజున బైక్తోసహా వాహనదారుడిని కూడా ట్రాఫిక్ ట్రాలీపైకి లాగిన ఘటన మహారాష్ట్రలోని పూణేలో సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్గా మారడంతో ఈ ఘటనపై ట్రాఫిక్ డీసీపీ వివరణ ఇచ్చారు.
శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. నో పార్కింగ్ వద్ద బైక్ను పార్క్ చేశారని తెలిపారు. తమ సిబ్బంది దానిని ట్రాలీ పైకి లాగినప్పుడు, యజమాని వచ్చి దానిపై కూర్చున్నారని అన్నారు. పోలీసులు వారించిన కిందకు దిగాలేదని పేర్కొన్నారు. ఆయనను కిందకు దిగమని కోరామని, తర్వాత ఆ వ్యక్తి తన తప్పును ఒప్పుకుని జరిమానా చెల్లించినట్లు చెప్పారు. కానీ ఈ వీడియో చూసిన నెటిజన్లు మాత్రం పోలీసులది తప్పే అంటూ కామెంట్స్ చేస్తుండటం గమనార్హం.
#WATCH | Maharashtra: A motorcycle was towed in Pune y'day while its rider was sitting on it
DCP Traffic says, "Bike was parked in no parking. When our officials towed it, owner came &sat on it. He was requested to get down. Later he did & accepted his mistake. He paid the fine" pic.twitter.com/987qnbTPtu
— ANI (@ANI) August 20, 2021
- Tags
- bike