- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రైతు వ్యతిరేక విధానాలపై నిరసన
by Aamani |
X
దిశ, ధర్పల్లి: ధర్పల్లి మండలం కేంద్రంలోని సోమవారం నాడు గాంధీచౌక్ వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను టీఆర్ఎస్ నాయకులు దహనం చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహిపాల్ యాదవ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్,ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, జడ్పీటీసీ జగన్ ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై నిరసన ధర్నా నిర్వహించి, అనంతరం దిష్టిబొమ్మను దహనం చేశామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ నవీన్ రెడ్డి, సర్పంచ్ ఆర్మూర్ పెద్ద బాల్ రాజ్, పీసు రాజ్ పాల్, టీఆర్ఎస్ నాయకులు నల్ల హన్మంత్ రెడ్డి,సురేందర్ గౌడ్,గంగాదాస్, బి.ఎన్. రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story