- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఇళ్ల పట్టాల పంపిణీ మరోసారి వాయిదా
by srinivas |

X
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని వాయిదా వేసింది. తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ రోజున పంపిణీ చేయాలని మొదట భావించినా కరోనా వైరస్ నేపథ్యంలో వాయిదా వేస్తూ తాజాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రోజున పంపిణీ చేయాలని నిర్ణయించింది. కాగా కరోనా వైరస్ బాధితుల సంఖ్య ఏపీలో నాలుగు చేరింది. నేడు విశాఖలో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయినా సంగతి తెలిసిందే.
Tags: Distribution of house rails, ap, postpone
Next Story