- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అదిరిపోయే ఫీచర్లు.. ఇండియా మార్కెట్‌లో రెండు కొత్త స్కూటర్లు
by Harish |
X
దిశ, వెబ్‌డెస్క్: ఇటాలియన్ మోటార్ వెహికిల్ మాన్యుఫ్యాక్చరింగ్ సంస్థ పియాజియో.. ఇండియాలో టూవీలర్‌లో అప్‌గ్రేడ్ వెర్షన్‌ను మంగళవారం మార్కెట్‌లో విడుదల చేసింది. Aprilia SR 125, Aprilia SR 160 సీసీతో నూతన డిజైన్, ఫీచర్లతో కూడిన స్కూటర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. Aprilia SR 125 ధర రూ. 1.07 లక్షలు, Aprilia SR 160 ధరను రూ. 1.17 లక్షలు(ఎక్స్ షో రూమ్ పూణే)గా సంస్థ నిర్ణయించింది. రూ. 5 వేలు చెల్లించి ఆయా షో రూమ్‌లల్లో ఇప్పటి నుంచి బుకింగ్ చేసుకోవచ్చని కస్టమర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. కొత్త SR 160సీసీకి బీఎస్-6 3వీ టెక్ ఈఎఫ్‌ఐ ఇంజన్ అమర్చారు. 125సీసీకి కూడా ఈ సదుపాయం కూడా ఉంది. యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్‌తో స్కూటర్లను రూపొందించినట్టు పియాజియో ప్రతినిధులు వెల్లడించారు.
Advertisement
Next Story