- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రాష్ట్రంలో 39లక్షల మందికి పెన్షన్స్
by Shyam |
X
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నాయి. సమావేశాల్లో భాగంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనంతగా ఆసరా పింఛన్లు అందజేస్తున్నామని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 39,36,521 మందికి పెన్షన్స్ అందజేస్తున్నామని ఎర్రబెల్లి తెలిపారు. కొత్తవాళ్లకు కూడా పెన్షన్స్ ఇచ్చే అంశం పరిశీలనలో ఉందన్నారు. ప్రశ్నోత్తరాల్లో భాగంగా ఆసరా పెన్షన్స్ పై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి దయాకర్ రావు సమాధానమిచ్చారు.
బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా 750 రూపాయలకు మించి పెన్షన్స్ ఇవ్వడంలేదని తెలిపారు. ఆసరా పెన్షన్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం.. రూ.11,724,70 లక్షలు ఖర్చు చేస్తోందని వివరించారు.
Advertisement
Next Story