వాహనం ఢీకొని నెమలి మృతి..

by Shyam |
వాహనం ఢీకొని నెమలి మృతి..
X

దిశ, వెబ్ డెస్క్ : జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని నెమలి మృతి చెందింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం బుర్కపల్లి గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. అటవీ ప్రాంతంలో నీటి వసతి లేక రోడ్లమీదకు వన్య ప్రాణులు వచ్చి మృతిచెందుతున్నాయని స్థానికులు తెలిపారు. ఫిబ్రవరిలో దాహం తీర్చుకునేందుకు రోడ్డు దాటుతున్న ఇలాగే వాహనం ఢీకొని చిరుతపులి మృతి చెందింది.

Advertisement

Next Story

Most Viewed